దేశంలో కోట్ల సంఖ్యలో ప్రజలు ప్రభుత్వ రంగ బీమా సంస్థలలో ఒకటైన ఎల్‌ఐసీ అందిస్తున్న పాలసీలను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఎల్‌ఐసీ పాలసీదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్పెషల్ రివివల్ కాంపెయిన్ పేరుతో మధ్యలో పాలసీలను ఆపివేసిన వారికి పాలసీలను ...