“నా భార్య ఫోన్ కూడా ట్యాప్ చేసాడు..” రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి భగ్గుమంటున్న వివాదం... సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఆరోపణలతో రాజకీయ వాతావరణం మరింత ఉద్విగ్నంగా మారింది. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ...

























