SP Charan : బాలసుబ్రహ్మణ్యంను రీప్లేస్ చేస్తున్న తనయుడు ఎస్పీ. చరణ్ by Lavanya Suresh 19 February 2022 0 ఓ గాన గంధర్వుడి ఒడిలో గౌరవం, ఓ స్వర స్వర్గం నుంచి రాలిన ముత్యం. అందుకేనేమో, చిన్నప్పుడే సప్త స్వరాలను నరనరాన నింపుకున్నాడు. పాటల ప్రయాణంలో ముందుంటున్నాడు. ఆయనే స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి గారాల సుపుత్రుడు ఎస్పీ చరణ్. బాలు ...