Hyderabad : పహాడీషరీఫ్‌లో భారీ అగ్నిప్రమాదం
హైదరాబాద్ నగర శివారులోని పహాడీషరీఫ్ ప్రాంతంలో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక పెళ్లి డెకరేషన్ సామాగ్రిని నిల్వ చేసుకున్న గోదాంలో మంటలు అకస్మాత్తుగా చెలరేగాయి. భారీగా ఎగిసిపడుతున్న మంటలు, దట్టంగా అలుముకున్న పొగతో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా భయానకంగా ...

























