అమరావతి: బుల్లితెరపై బిగ్ బాస్ జాతర మళ్లీ మొదలుకానుంది. దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రసారమవుతున్న ఈ రియాలిటీ షో, మరో కొత్త సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే తెలుగు, హిందీ భాషల్లో కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రోమోలు విడుదలయ్యాయి. ఈ ...