పెళ్లి తరువాత రీ-ఎంట్రీ ఇస్తున్న కలర్స్ స్వాతి! క్రేజీ ప్రాజెక్ట్ తో…
తెలుగు ఇండస్ట్రీలో కలర్స్ స్వాతి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. తన నటన ద్వారా బుల్లితెర నుంచి వెండితెర వరకు ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. బుల్లితెరపై తన కెరీర్ ను ప్రారంభించి వెండితెరపై హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకున్న ...

























