అంత ఆస్తి ఉన్నా 20 సంవత్సరాల నుంచి ఆ ఇంటికి అద్దె చెల్లిస్తున్న త్రివిక్రమ్.. ఎందుకో తెలుసా?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడిగా దశ దర్శకుడి, సినీ రచయితగా ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి మనకు తెలిసిందే. అతను ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తర్వాత మాత్రమే మనకు తెలుసు.కానీ ఇండస్ట్రీలోకి రావడానికి అతను ఎన్ని ...


























