Featured3 years ago
దారుణం: మనుషులు లేని దీవిలో ఒంటరిగా కూతురిని వదిలి వచ్చిన తల్లిదండ్రులు.. కారణం అదే!
సాధారణంగా మన ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకపోతే వారికి సరైన దిశా నిర్దేశాలు చేస్తాము.అయితే వయసుకు వచ్చిన పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయాలంటే కొంత కష్టంతో కూడుకున్న పని.