Featured2 years ago
NTR : రోజుకు రెండు ఇడ్లీలు, ఒక వడ.. నెలకు 250 రూ.లు.. ఇవి ఎన్టీఆర్ “పాతాళభైరవి” చిత్రానికి తీసుకున్న జీతభత్యాలు.!!
NTR : దాదాపు 70 సంవత్సరాల క్రితం అంటే 1951లో విడుదలైన “పాతాళభైరవి” చిత్రం అనగానే ఆ అత్యద్భుత జానపద కళాఖండం మనందరికీ గుర్తొస్తుంది. నాగిరెడ్డి, చక్రపాణి 1949లో వాహిని స్టూడియోను తీసుకున్నారు. అలా వారు...