మూడో పెళ్ళికి సిద్ధమైన అమీర్ ఖాన్.. వధువు ఎవరంటే?
బాలీవుడ్ లో మిస్టర్ ఫర్ పెక్ట్ గా పిలవబడే అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావ్ దంపతులు విడాకులు తీసుకొని విడిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే.ఈ దంపతులు తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్టు ప్రకటించి, అనంతరం ...


























