Featured2 years ago
Chiranjeevi: వైసీపీ ప్రభుత్వంతో పవన్ పోరాటం చేయడం నాకు సంబంధం లేదు…. వైరల్ అవుతున్న మెగాస్టార్ కామెంట్స్!
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకొని అనంతరం రాజకీయాలలోకి వెళ్లారు. అయితే రాజకీయాలలో ఈయన కొనసాగలేక తిరిగి సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ విధంగా వరుస సినిమాలతో ఎంతో బిజీగా...