Featured3 years ago
ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతున్నారా.. జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా.. అయితే వీటిని తీసుకోండి..
ప్రస్తుతం వర్షాలకాలం నుంచి చలికాలానికి వెళ్తున్నాం. అయితే వాతావరణం ఈ రెండు కాలాల్లో చల్లగా ఉంటుంది. ఇలాంటి సమయంలో వేడివేడిగా ఎవరికైనా తినాలని అనిపిస్తుంటుంది. అయితే ఇందులో వేడిగా పల్లీలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు...