Vijay Devarakonda: పెళ్లిచూపులు సినిమాకు ముందుగా అనుకున్న హీరో విజయ్ కాదా.. మరి ఆ హీరో ఎవరంటే?
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ కెరియర్ మొదట్లో పలు సినిమాలలో సహాయ నటుడు పాత్రలో నటించినప్పటికీ ఈయన హీరోగా తెలుగు తెరకు పరిచయమైంది మాత్రం పెళ్లి చూపులు సినిమాతోనే. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరికెక్కిన పెళ్లిచూపులు సినిమా ద్వారా విజయ్ దేవరకొండ ...


























