రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! ఫోన్ ట్యాపింగ్, బీసీ రిజర్వేషన్లపై ఘాటు స్పందన!
న్యూ ఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఫోన్ ట్యాపింగ్, బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలపై ఘాటుగా స్పందించారు. ఢిల్లీలో జరిగిన మీడియా చిట్ చాట్ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. Revanth Reddy's sensational comments! ...


























