Featured3 years ago
ఈ పెయింటింగ్ ధర ఎంతో తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది..?
స్పెయిన్ కి చెందిన ప్రముఖ చిత్రకారుడు పికాసో పెయింటింగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతని పెయింటింగ్స్ కు ఎంత డిమాండ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. తాజాగా పికాసో పెయింటింగ్స్ మరోసారి వార్తల్లో నిలిచింది....