Featured3 years ago
పైల్స్ సమస్యతో బాధపడే వారు .. ఈ చిట్కాను పాటించండి..
పైల్స్ సమస్య చాలామందిని వెంటాడుతూనే ఉంటుంది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళితే వారు పడే బాధ మామూలుగా ఉండదు. తరచూ మంట, నొప్పితో సతమతం అవుతూనే ఉంటారు. కూర్చొవడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. ప్రయాణం చేయవలసి వస్తే...