పార్లమెంట్లో ప్రతిపక్షాల వైఖరిని తప్పు పట్టిన పీయూష్ గోయల్.
పార్లమెంట్ లో ప్రతిపక్షాల వైఖరిని తప్పుబట్టారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అత్యున్నత సభలో ఘర్షణలు తలెత్తకుండా ఉండాలంటే యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాదిరిగా దాడులకు పాల్పడిన సభ్యుల వేతనాలను జప్తు చేయాలని పేర్కొన్నారు. ఓ జాతీయ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ...

























