ప్లాస్టిక్ బాటిల్ లో నీళ్లు తాగుతున్నారా.. అయితే ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ? by lakshana 2 December 2021 0 మనిషి జీవితంలో నీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రోజుకి 6 నుండి 7 లీటర్ల నీరు త్రాగటం వల్ల మన శరీరం ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటుంది.