తెలంగాణలో ప్లాస్టిక్ బియ్యం… తిన్నారంటే ప్రాణాలకే ప్రమాదం..?
కాదేదీ కల్తీకి అనర్హం అన్న విధంగా కొందరు అక్రమార్కులు తినే బియ్యాన్ని కూడా కల్తీ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కలుపుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. రాష్ట్రంలో పేద ప్రజలకు ప్రభుత్వం అందజేసే రేషన్ బియ్యంలో ...

























