Featured2 years ago
Singer Revanth: బిగ్ బాస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన రేవంత్…రేవంత్ మంచి ప్లే బాయ్ అంటూ పంచ్ వేసిన నాగార్జున!
Singer Revanth: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమం ఎంతో ఘనంగా ప్రారంభమైంది. ఇక ఈ కార్యక్రమంలోకి ఒక్కో కంటెస్టెంట్ ఎంత ఘనంగా ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే 21వ కంటెస్టెంట్...