వధూవరులకు ఛాలెంజ్ ఇచ్చిన స్నేహితులు.. తర్వాత ఏం జరిగిందో తెలుసా..?
పెళ్లంటే ఒకప్పుడు పంతులు చెప్పింది చేసేవాళ్లు. అతడు ముహూర్తం ఎప్పుడు పెడితే అప్పుడు బాజాభజంత్రీలు వినిపిస్తాయి. కానీ ఇదంతా ఒకప్పుడు. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వివాహం అయిన తర్వాత వధూవరులకు కొత్త కొత్త ఛాలెంజ్ లు.. టాస్కులు ఫ్రెండ్స్ చుట్టూ ...

























