తక్కువ వడ్డీకే కేంద్రం నుంచి రుణాలు.. ఈ పథకంతో 50 లక్షల మందికి లబ్ధి.. ? by lakshana 31 July 2021 0 కరోనా వైరస్ మహమ్మారి సమయంలో.. వీధి వ్యాపారస్తులు ఎక్కువగా వైరస్ కాటుకి బలైపోయారు. లాక్‌డౌన్ సమయంలో వారి వ్యాపారాలు పూర్తిగా దెబ్బ తిన్నాయి.