పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. కారణం?
సాధారణంగా ఖాకీడ్రెస్ లో ఉన్న పోలీసులను చూస్తే ప్రజలు భయంతో హడలిపోతుంటారు. వారు ప్రజల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారనే భావన ప్రజలలో లోతుగా నాటుకుపోయింది. కరోనా కష్టకాలంలో పోలీసుల మంచితనం బయట పడటం వల్ల అందరిలో పోలీసులపై ఉన్న భావనను ...


























