Featured3 years ago
తీవ్ర దగ్గు సమస్యతో బాధపడుతున్నారా.. దానిమ్మ ఆకులతో ఇలా చేయండి?
సాధారణంగా వాతావరణంలో మార్పులకు అనుగుణంగా ఎన్నో సీజనల్ వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ప్రస్తుతం వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో చాలామంది దగ్గు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఎన్ని మందులు మాత్రలు వేసుకున్నా దగ్గు నుంచి ఉపశమనం ఉండదు.ఇలా...