Featured2 years ago
Keerthi Suresh: మణిరత్నం సినిమాని రిజెక్ట్ చేసిన కీర్తి సురేష్… తెలివి తక్కువ పని చేసిందంటూ ట్రోల్ చేస్తున్న నెటిజెన్స్!
Keerthi Suresh: సాధారణంగా కొందరి దర్శకత్వంలో సినిమా చేయాలని ఎంతో మంది ఆరాటపడుతూ ఉంటారు. అలాంటి దర్శకులలో మణిరత్నం ఒకరు. మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చే సినిమాలలో ఒక చిన్న పాత్రలో అయినా నటించాలని ఎంతోమంది...