‘అరేయ్ లఫూట్.. అతడు ఎంత తీసుకుంటే నీకెందుకురా..’: జనసేన కార్యకర్త
ఇటీవల రిపబ్లిక్ మూవీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమకు అన్యాయం చేస్తున్నారని.. తన మీద కోపంతో మిగతా నటీనటుల పొట్ట ...




























