Prabhas: టాలీవుడ్ లో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రభాస్ ఒకరు. ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించారు. హీరోగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ఇటీవల సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ...