Prabhas Srinu: ప్రభాస్ బలహీనత అదే… కోపం వచ్చిందంటే ఆ పని చేస్తాడు… అసలు విషయం బయటపెట్టిన ప్రభాస్ శ్రీను!
Prabhas Srinu: ఎన్నో సినిమాలలో కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్ శ్రీను అందరికి సుపరిచితమే.ఈయన ప్రభాస్ కి మంచి స్నేహితుడు కావడమే కాకుండా ఆయన ప్రతి ఒక్క సినిమాలలో కూడా నటించారు. ప్రభాస్ వల్ల ...

























