Prabhas : ప్రభాస్ ఎక్కడికి వెళ్లినా తలకు క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.?!
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ప్రతి ఒక్క సినిమాని కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలతో ...

























