ఆ రైతుల నుంచి డబ్బులు వెనక్కు తీసుకుంటున్న మోదీ సర్కార్.. కారణమిదే..?
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి మనందరికీ తెలుసు. గడిచిన రెండు సంవత్సరాల నుంచి మోదీ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తోంది. దేశంలోని ...

























