Acharya: దాదాపు మూడు సంవత్సరాల తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎట్టకేలకు రేపు (ఏప్రిల్ 29) ఉదయం ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం పెద్దఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఇకపోతే ...