Featured1 year ago
Virupaksha: విరూపాక్ష సక్సెస్ పై రియాక్ట్ అయిన పవన్ కళ్యాణ్… అల్లుడికి స్పెషల్ గిఫ్ట్ పంపిన పవన్!
Virupaksha: సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమా తాజాగా విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటి షో నుండే మంచి హిట్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఈ క్రమంలో సినిమా...