Priyamani: కొత్త కారు కొన్న ప్రియమణి.. కారు ధర తెలిస్తే దిమ్మతిరిగి పోవాల్సిందే?
Priyamani: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు ప్రియమణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతూ ఉన్నటువంటి ప్రియమణి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతోనూ వెబ్ సిరీస్ లలో దూసుకుపోతున్నారు. తాజాగా ఈమె నటించిన ...

































