బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?
బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారందరూ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీని దక్కించుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో ...

























