రూ.లక్షకు రూ.2 లక్షల లాభం రావాలంటే.. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టండి.. by lakshana 24 November 2021 0 కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్టల్ శాఖలో ఎన్నో పథకాలు ఉన్నాయి. అందులో సామాన్యుడి ఉపయోగపడేవి ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా సుకన్య సమృద్ధి యోజన