పోసాని పై టాలీవుడ్ ఇండస్ట్రీ సంచలన నిర్ణయం.. ఐదు సంవత్సరాల పాటు నిషేధం?
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై చేసిన వ్యాఖ్యలకు సినీ నటుడు వైసీపీ నాయకుడు పోసాని మురళి కృష్ణ పవన్ కళ్యాణ్ పై తీవ్ర ఆరోపణలు ...

























