Actress Trisha: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన త్రిష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 1999లో మొదటిసారి నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన త్రిష 24 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పటికీ తన ...