Aishwarya: మణిరత్నంకి పాదాభివందనం చేసిన ఐశ్వర్యరాయ్.. వైరల్ అవుతున్న ఫోటోలు..?
Aishwarya: ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. అయితే ఈ ప్రపంచ సుందరి ఇప్పుడు ఎవరూ ఊహించని పని చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసలు విషయం ఏమిటంటే ఐశ్వర్యారాయ్ తాజాగా డైరెక్టర్ మణిరత్నం పాదాలకు నమస్కరించింది. సాత్ ...



























