Puneeth Rajkumar: పునీత్ ఇంట మరో విషాదం.. శోకసంద్రంలో పునీత్ కుటుంబ సభ్యులు! by lakshana 21 February 2022 0 Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29వ తేదీ గుండెపోటు రావడంతో మృతి చెందిన సంగతి మనకు తెలిసిందే.