అమెజాన్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. వాటిపై భారీ డిస్కౌంట్?
ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇకపై మెడిసిన్స్ ను సైతం కస్టమర్లు నేరుగా అమెజాన్ నుంచే కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అమెజాన్ మెడిసిన్స్ కొనుగోలుపై భారీగా డిస్కౌంట్లను అందిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం భారత్ లో ఈ ...

























