Samantha: పుష్ప 2 కోసం మళ్లీ సమంతని కలిసిన నిర్మాతలు… స్పెషల్ సాంగ్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా?
Samantha: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా రికార్డులు సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బాస్టర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ...



























