Hyper Aadi: బుల్లితెర కమెడియన్ గా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకొని అనంతరం ఈటీవీలో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో పాల్గొని సందడి చేస్తున్నారు.అయితే ప్రస్తుతం ...