చివరి అతిథిగా ఎన్టీఆర్ షోలో సందడి చేయనున్న.. సూపర్ స్టార్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ఆగస్టు నెలలో ప్రారంభం అయ్యింది. ఇదిలా ఉండగా ...

























