Featured3 years ago
చలికాలంలో ఈ సమస్యలు తగ్గాలంటే ముల్లంగి తినాల్సిందే!
ముల్లంగిని చాలా మంది కేవలం కూరలో మాత్రమే ఉపయోగిస్తుంటారు.ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి.చాలా మందికి మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు,...