వర్షపు నీటిని ఒడిసి పట్టి.. ఇలా చేయండి.. మీ ఆయుష్షు పెరిగినట్టే..?
ప్రస్తుతం ఎక్కడ చూసినా కలుషితం. అటువంటి ఆహారాన్ని తినడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నారు. ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ప్రస్తుతం కనిపించడం లేదు. దాహం వస్తే ఒకప్పుడు కుళ్లాయి దగ్గరకు వెళ్లి మంచి నీళ్లు తాగేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ...

























