Featured3 years ago
దోమలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి.. దోమలు మాయం అయిపోతాయి.
దాదాపు చాలా ఇళ్లల్లో దొమలు ఉండే ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు పడ్డవారు చాలామందే ఉంటారు. అయితే దోమకాటుకు ఎన్నో వ్యాధులు వస్తాయన్న విషయం తెలిసిందే. అవి మనిషిని కుట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి....