Featured3 years ago
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టాలంటే.. ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి..?
వర్షాకాలం వచ్చిందంటే చాలు వ్యాధులు చుట్టుముడుతాయి. నీళ్లు మారడం, వాతావరణం మారడం… ఇలా కారణం ఏదైనా కావొచ్చు… చాలామంది అనారోగ్యం బారిన పడుతుంటారు. పరిసరాలల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. లేదంటే దోమలు చేరి కొత్త...