పునీత్ చేసిన గొప్పపని తలచుకుంటూ అతనికి నివాళి అర్పించిన టిఎస్ ర్టీసి మేనేజింగ్ డైరెక్టర్.. సజ్జనార్!
కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ మరణం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.ఆయన మరణవార్త తెలియగానే ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ...




























