అక్క కోసం కిడ్నీ త్యాగం చేసిన తమ్ముడు.. నిజమైన రక్షా బంధన్‌కు అర్ధం చెప్పిన అక్కతమ్ముడు!
అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి ...



























