Featured5 months ago
Rakul Wedding Card: గోవా అందాలతో రూపుదిద్దుకున్న రకుల్ వెడ్డింగ్ కార్డ్.. ఫోటో వైరల్!
Rakul Wedding Card: సినీనటి రకుల్ ప్రీతి సింగ్ త్వరలోనే తన ప్రియుడు జాకీ భగ్నానితో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి మనకు తెలిసిందే..గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు...